

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేయగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. గత 50 ఏళ్లుగా ఇరాన్ చేసిన దాడులకు, అణిచివేతకు ఇరాన్ తమకు భారీగా డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.