



యూరప్ దేశమైన స్లోవేనియాలో భారత రాయబార కార్యాలయం లక్ష్యంగా నిరసనకారులు రెచ్చిపోయారు. కార్యాలయ గోడలపై భారత వ్యతిరేక, ఖలిస్థానీ మద్దతు నినాదాలు రాశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులను వెంటనే శిక్షించాలని స్లోవేనియా అధికారులను డిమాండ్ చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో H1N1 (స్వైన్ ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కేసులు ఆరు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకోండి.